6, అక్టోబర్ 2011, గురువారం

ఎలా తెలపను......?????


నా కలలకు తెలియదు !
           నువు చేరని నిజం అని .
నా  ఆశకు తెలియదు !
           నువు అందని ఊహవని .
నా మనసుకు తెలియదు !
           నువు మరువని  జ్ఞా పకమని .
నా ఓ  ప్రి యతమా  ఎలా  తెలపను  !
           నా నిజమయిన  ప్రేమను .
        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి