నా మదిలో దాచుకోలేని భావాలను నా కలల పుస్తకంలో నింపి గమ్యం తెలీని నావపై పంపిస్తున్నా.ఎప్పటికైనా నిను చేరుతుందన్న ఆశతో.నా కలల సముద్రంలో కొట్టుకుపోతున్న ఒంటరి నావకు నీ స్పందన జతచేసి,గమ్యం,దిశలు తెలీని నావకు నీ,నా కలల స్పందనను గమ్యం,దిశ చూపి ఒడ్డుకు చేర్చుతావని ఆశతో !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి